(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 077

॥ శ్రీః ॥
1.77. అధ్యాయః 077
Mahabharata - Adi Parva - Chapter Topics
శర్మిష్ఠాపుత్రదర్శనేన దేవయాన్యాః శర్మిష్ఠయా సహ సంవాదః॥ 1 ॥
దేవయానీశర్మిష్ఠయోః పుత్రాంతరోత్పత్తిః॥ 2 ॥
శర్మిష్ఠాపుత్రాన్యయాతిజాంజ్ఞాత్వా కుపితాయాః దేవయాన్యాః శుక్రసమీపే గమనం॥ 3 ॥
యయాతేః శుక్రశాపాజ్జరాప్రాప్తిః॥ 4 ॥
తస్యా అన్యస్మిన్సంక్రమణరూపవరప్రాప్తిః॥ 5 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-77-0x(437)(3494)
`తస్మిన్నక్షత్రసంయోగే శుక్లే పుణ్యర్క్షగేందునా।
స రాజా ముముదే సంరాట్ తయా శర్మిష్ఠయా సహ॥ 1-77-1(3495)
ప్రజానాం శ్రీరివాభ్యాశే శర్మిష్ఠా హ్యభవద్వధూః।
పన్నగీవోగ్రరూపా వై దేవయానీ మమాప్యభూత్॥ 1-77-2(3496)
పర్జన్య ఇవ సస్యానాం దేవానామమృతం యథా।
తద్వన్మమాపి సంభూతా శర్మిష్ఠా వార్షపర్వణీ।
ఇత్యేవం మనసా జ్ఞాత్వా దేవయానీమవర్జయత్॥' 1-77-3(3497)
శ్రుత్వా కుమారం జాతం తు దేవయానీ శుచిస్మితా।
చింతయామాస దుఃఖార్తా శర్మిష్ఠాం ప్రతి భారత॥ 1-77-4(3498)
అభిగంయ చ శర్మిష్ఠాం దేవయాన్యబ్రవీదిదం। 1-77-5(3499)
దేవయాన్వువాచ।
కిమిదం వృజినం సుభ్రు కృతం వై కామలుబ్ధయా॥ 1-77-5x(438)
శర్మిష్ఠోవాచ। 1-77-6x(439)
ఋషిరభ్యాగతః కశ్చిద్ధర్మాత్మా వేదపారగః।
స మయా వరదః కామం యాచితో ధర్మసంహితం॥ 1-77-6(3500)
`అపత్యార్థే స తు మయా వృతో వై చారుహాసిని'।
నాహమన్యాయతః కామమాచరామి శుచిస్మితే।
తస్మాదృషేర్మమాపత్యమితి సత్యం బ్రవీమి తే॥ 1-77-7(3501)
దేవయాన్యువాచ। 1-77-8x(440)
శోభనం భీరు యద్యేవమథ స జ్ఞాయతే ద్విజః।
గోత్రనామాభిజనతో వేత్తుమిచ్ఛామి తం ద్విజం॥ 1-77-8(3502)
శర్మిష్ఠోవాచ। 1-77-9x(441)
తపసా తేజసా చైవ దీప్యమానం యథా రవిం।
తం దృష్ట్వా మమ సంప్రష్టుం శక్తిర్నాసీచ్ఛుచిస్మితే॥ 1-77-9(3503)
దేవయాన్యువాచ। 1-77-10x(442)
యద్యేతదేవం శర్మిష్ఠే న మన్యుర్విద్యతే మమ।
అపత్యం యది తే లబ్ధం జ్యేష్ఠాచ్ఛ్రేష్ఠాచ్చ వై ద్విజాత్॥ 1-77-10(3504)
వైశంపాయన ఉవాచ। 1-77-11x(443)
అన్యోన్యమేవముక్త్వా తు సంప్రహస్య చ తే మిథః।
జగామ భార్గవీ వేశ్మ తథ్యమిత్యవజగ్ముషీ॥ 1-77-11(3505)
యయాతిర్దేవయాన్యాం తు పుత్రావజనయన్నృపః।
యదుం చ తుర్వసుం చైవ శక్రవిష్ణూ ఇవాపరౌ॥ 1-77-12(3506)
`తస్మిన్కాలే తు రాజర్షిర్యయాతిః పృథివీపతిః।
మాధ్వీకరససంయుక్తాం మదిరాం మదవర్ధనీం॥ 1-77-13(3507)
పాయయామాస శుక్రస్య తనయాం రక్తపింగలాం।
పీత్వా పీత్వా చ మదిరాం దేవయానీ ముమోహ సా॥ 1-77-14(3508)
రుదతీ గాయమానా చ నృత్యంతీ చ ముహుర్ముహుః।
బహు ప్రలపతీ దేవీ రాజానమిదమబ్రవీత్॥ 1-77-15(3509)
రాజవద్రూపవేషౌ తే కిమర్థం త్వమిహాగతః।
కేన కార్యేణ సంప్రాప్తో నిర్జనం గహనం వనం॥ 1-77-16(3510)
ద్విజశ్రేష్ఠ నృపశ్రేష్ఠో యయాతిశ్చోగ్రదర్శనః।
తస్మాదితః పలాయస్వ హితమిచ్ఛసి చేద్ద్విజ॥ 1-77-17(3511)
ఇత్యేవం ప్రలపంతీం తాం దేవయానీం తు నాహుషః।
భర్త్సయామాస వచనైరనర్హాం పాపవర్ధనీం॥ 1-77-18(3512)
తతో వర్షవరాన్మూకాన్వ్యంగాన్వృద్ధాంశ్చ పంగుకాన్।
రక్షణే దేవయాన్యాః స పోషణే చ శశాస తాన్॥ 1-77-19(3513)
తతస్తు నాహుషో రాజా శర్మిష్ఠాం ప్రాప్య బుద్ధిమాన్।
రేమే చ సుచిరం కాలం తయా శర్మిష్ఠయా సహ॥' 1-77-20(3514)
తస్మాదేవ తు రాజర్షేః శర్మిష్ఠా వార్షపర్వణీ।
ద్రుహ్యుం చానుం చ పూరుం చ త్రీన్కుమారానజీజనత్॥ 1-77-21(3515)
తతః కాలే తు కస్మింశ్చిద్దేవయానీ శుచిస్మితా।
యయాతిసహితా రాజంజగామ రహితం వనం॥ 1-77-22(3516)
దదర్శ చ తదా తత్ర కుమారాందేవరూపిణః।
క్రీడమానాన్సువిశ్రబ్ధాన్విస్మితా చేదమబ్రవీత్॥ 1-77-23(3517)
దేవయాన్యువాచ। 1-77-24x(444)
`కస్యైతే దారకా రాజందేవపుత్రోపమాః శుభాః।
వర్చసా రూపతశ్చైవ సదృశా మే మతాస్తవ॥ 1-77-24(3518)
వైశంపాయన ఉవాచ। 1-77-25x(445)
ఏవం పృష్ట్వా తు రాజానం కుమారాన్పర్యపృచ్ఛత॥ 1-77-25(3519)
తస్మిన్కాలే తు తచ్ఛ్రుత్వా ధాత్రీ తేషాం వచోఽబ్రవీత్।
కిం న బ్రూత కుమారా వః పితరం వై ద్విజర్షభం॥ 1-77-26(3520)
కుమారా ఊచుః। 1-77-27x(446)
ఋషిశ్చ బ్రాహ్మణశ్చైవ ద్విజాతిశ్చైవ నః పితా।
శర్మిష్ఠా నానృతం బ్రూతే దేవయాని క్షమస్వ నః॥' 1-77-27(3521)
దేవయాన్యువాచ। 1-77-28x(447)
కింనామధేయగోత్రో వః పుత్రకా బ్రాహ్మణః పితా।
ప్రబ్రూత తత్త్వతః క్షిప్రం కశ్చాసౌ క్వ చ వర్తతే॥ 1-77-28(3522)
ప్రబ్రూత మే యథా తథ్యం శ్రోతుమిచ్ఛామి తం హ్యహం।
ఏవముక్తాః కుమారస్తే దేవయాన్యా సుమధ్యయా॥ 1-77-29(3523)
తేఽదర్శయన్ప్రదేశిన్యా తమేవ నృపసత్తమం।
శర్మిష్ఠాం మాతరం చైవ తథాఽఽచఖ్యుశ్చ దారకాః॥ 1-77-30(3524)
వైశంపాయన ఉవాచ। 1-77-31x(448)
ఇత్యుక్త్వా సహితాస్తే తు రాజానముపచక్రముః।
నాభ్యనందత తాన్రాజా దేవయాన్యాస్తదాంతికే॥ 1-77-31(3525)
రుదంతస్తేఽథ శర్మిష్ఠామభ్యయుర్బాలకాస్తతః।
`అవిబ్రువంతీ కించిచ్చ రాజానం చారులోచనా॥ 1-77-32(3526)
నాతిదూరాచ్చ రాజానం సా చాతిష్ఠదవాఙ్ముఖీ।
శ్రుత్వా తేషాం తు బాలానాం సవ్రీడ ఇవ పార్థివః॥ 1-77-33(3527)
ప్రతివక్తుమశక్తోఽభూత్తూష్ణీంభూతోఽభవన్నృపః।
దృష్ట్వా తు తేషాం బాలానాం ప్రణయం పార్థివం ప్రతి॥ 1-77-34(3528)
బుద్ధ్వా తు తత్త్వతో దేవీ శర్మిష్ఠాపిదమబ్రవీత్।
అభ్యాగచ్ఛతి మాం కశ్చిదృషిరిత్యేవమబ్రవీః॥ 1-77-35(3529)
యయాతిమేవం రాజానం త్వం గోపాయసి భామిని।
పూర్వమేవ మయా ప్రోక్తం త్వయా తు వృజినం కృతం॥ 1-77-36(3530)
మదధీనా సతీ కస్మాదకార్షీర్విప్రియం మమ।
తమేవాఽఽసురధర్మం త్వమాస్థితా న బిభేషి మే॥' 1-77-37(3531)
శర్మిష్ఠోవాచ। 1-77-38x(449)
యదుక్తమృషిరిత్యేవ తత్సత్యం చారుహాసిని।
న్యాయతో ధర్మతశ్చైవ చరంతీ న బిభేమి తే॥ 1-77-38(3532)
యదా త్వయా వృతో భర్తా వృత ఏవ తదా మయా।
సఖీభర్తా హి ధర్మేణ భర్తా భవతి శోభనే॥ 1-77-39(3533)
పూజ్యాసి మమ మాన్యా చ జ్యేష్ఠా చ బ్రాహ్మణీ హ్యసి।
త్వత్తోపి మే పూజ్యతమో రాజర్షిః కిం న వేత్థ తత్॥ 1-77-40(3534)
`త్వత్పిత్రా మమ గురుణా సహ దత్తే ఉభే శుభే।
తతో భర్తా చ పూజ్యశ్చ పోష్యాం పోషయతీహ మాం॥ 1-77-41(3535)
వైశంపాయన ఉవాచ। 1-77-42x(450)
శ్రుత్వా తస్యాస్తతో వాక్యం దేవయాన్యబ్రవీదిదం।
రమస్వేహ యథాకామం దేవ్యా శర్మిష్ఠయా సహ॥ 1-77-42(3536)
రాజన్నాద్యేహ వత్స్యామి విప్రియం మే కృతం త్వయా।
ఇతి జజ్వాల కోపేన దేవయానీ తతో భృశం॥ 1-77-43(3537)
నిర్దహంతీవ సవ్రీడాం శర్మిష్ఠాం సముదీక్ష్య చ।
అపవిధ్య చ సర్వాణి భూషణాన్యసితేక్షణా॥' 1-77-44(3538)
సహసోత్పతితాం శ్యామాం దృష్ట్వా తాం సాశ్రులోచనాం।
తూర్ణం సకాశం కావ్యస్య ప్రస్థితాం వ్యథితస్తదా॥ 1-77-45(3539)
అనువవ్రాజ సంభ్రాంతః పృష్ఠతః సాంత్వయన్నృపః।
న్యవర్తత నచైవ స్మ క్రోధసంరక్తలోచనా॥ 1-77-46(3540)
అవిబ్రువంతీ కించిత్సా రాజానం సాశ్రులోచనా।
అచిరాదేవ సంప్రాప్తా కావ్యస్యోశనసోఽంతికం॥ 1-77-47(3541)
సా తు దృష్ట్వై పితరమభివాద్యాగ్రతః స్థితా।
అనంతరం యాయాతిస్తు పూజయామాస భార్గవం॥ 1-77-48(3542)
దేవయాన్యువాచ। 1-77-49x(451)
అధర్మేణ జితో ధర్మః ప్రవృత్తమధరోత్తరం।
శర్మిష్ఠయాఽతివృత్తాఽస్మి దుహిత్రా వృషపర్వణః॥ 1-77-49(3543)
త్రయోఽస్యాం జనితాః పుత్రా రాజ్ఞాఽనేన యయాతినా।
దుర్భగాయా మమ ద్వౌ తు పుత్రౌ తాత బ్రవీమి తే॥ 1-77-50(3544)
ధర్మజ్ఞ ఇతి విఖ్యాత ఏష రాజా భృగూద్వహ।
అతిక్రాంతశ్చ మర్యాదాం కావ్యైతత్కథయామి తే॥ 1-77-51(3545)
శుక్ర ఉవాచ। 1-77-52x(452)
ధర్మజ్ఞః సన్మహారాజ యోఽధర్మమకృథాః ప్రియం।
తస్మాజ్జరా త్వామచిరాద్ధర్షయిష్యతి దుర్జయా॥ 1-77-52(3546)
యయాతిరువాచ। 1-77-53x(453)
ఋతుం వై యాచమానాయా భగవన్నాన్యచేతసా।
దుహితుర్దానవేంద్రస్య ధర్ంయమేతత్కృతం మయా॥ 1-77-53(3547)
ఋతుం వై యాచమానాయా న దదాతి పుమానృతుం।
భ్రూణహేత్యుచ్యతే బ్రహ్మన్ స ఇహ బ్రహ్మవాదిభిః॥ 1-77-54(3548)
అభికామాం స్త్రియం యశ్చ గంయాం రహసి యాచితః।
నోపైతి స చ ధర్మేషు భ్రూణహేత్యుచ్యతే బుధైః॥ 1-77-55(3549)
`యద్యద్వృణోతి మాం కశ్చిత్తత్తద్దేయమితి వ్రతం।
త్వయా చ సాపి దత్తా మే నాన్యం నాథమిహేచ్ఛతి'॥ 1-77-56(3550)
ఇత్యేతాని సమీక్ష్యాహం కారణాని భృగూద్వహ।
అధర్మభయసంవిగ్నః శర్మిష్ఠాముపజగ్మివాన్।
`మత్వైతన్మే ధర్మ ఇతి కృతం బ్రహ్మన్క్షమస్వ మాం॥' 1-77-57(3551)
శుక్ర ఉవాచ। 1-77-58x(454)
నన్వహం ప్రత్యవేక్ష్యస్తే మదధీనోఽసి పార్థివ।
మిథ్యాచారస్య ధర్మేషు చౌర్యం భవతి నాహుష॥ 1-77-58(3552)
వైశంపాయన ఉవాచ। 1-77-59x(455)
క్రుద్ధేనోశనసా శప్తో యయాతిర్నాహుషస్తదా।
పూర్వం వయః పరిత్యజ్య జరాం సద్యోఽన్వపద్యత॥ 1-77-59(3553)
యయాతిరువాచ। 1-77-60x(456)
అతృప్తో యౌవనస్యాహం దేవయాన్యాం భృగూద్వహ।
ప్రసాదం కురు మే బ్రహ్మంజరేయం న విశేచ్చ మాం॥ 1-77-60(3554)
శుక్ర ఉవాచ। 1-77-61x(457)
నాహం మృషా బ్రవీంయేతజ్జరాం ప్రాప్తోఽసి భూమిప।
జరాం త్వేతాం త్వమన్యస్మిన్సంక్రామయ యదీచ్ఛసి॥ 1-77-61(3555)
యయాతిరువాచ। 1-77-62x(458)
రాజ్యభాక్స భవేద్బ్రహ్మన్పుణ్యభాక్కీర్తిభాక్తథా।
యో మే దద్యాద్వయః పుత్రస్తద్భవాననుమన్యతాం॥ 1-77-62(3556)
శుక్ర ఉవాచ। 1-77-63x(459)
సంక్రామయిష్యసి జరాం యేథేష్టం నహుషాత్మజ।
మామనుధ్యాయ భావేన న చ పాపమవాప్స్యసి॥ 1-77-63(3557)
వయో దాస్యతి తే పుత్రో యః స రాజా భవిష్యతి।
ఆయుష్మాన్కీర్తిమాంశ్చైవ బహ్వపత్యస్తథైవ చ॥ ॥ 1-77-64(3558)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి సప్తసప్తతితమోఽధ్యాయః॥ 77 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-77-49 అధరోత్తరం నీచస్యాభివృద్ధిరుత్తమస్య హ్రాసః।
అతివృత్తాస్మి రాజ్ఞః సకాశాదపత్యత్రయాధిగమనేతిక్రాంతోల్లంఘితాఽస్మి॥
1-77-52 అధర్మమేవ ప్రియమకృథాః॥
1-77-53 నాన్యచేతసా న కామలోభేన॥
1-77-58 ప్రత్యవేక్ష్యః అస్మిన్మకర్మణి మదాజ్ఞాపి త్వయా ప్రార్థనీయేతి భావః॥
1-77-62 జ్యేష్ఠస్య రాజ్యాప్రదానజం పాపం॥ సప్తసప్తతితమోఽధ్యాయః॥ 77 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.